వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:

గురు పౌర్ణమి పురస్కరించుకొని కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు.

 

అనంతరం దాతల సహకారంతో మహా అన్నసంతర్పణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో శ్రీ సాయి సేవా సమితి సభ్యులు తిరుపతి రెడ్డి, సదానందం,రవి,దేవేందర్,శివాజీ, నాగరాజు,మల్లేష్,రాజు,మురళీ, వేణు,జీడయ్య,ప్రసాద్,మహిళ భక్తులు తదితరులు పాల్గొన్నారు.