వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట మండల పరిధిలోని  నగురం గ్రామంలో ఎం ఆర్ పి ఎస్ 30 ఏండ్ల ఆవిర్భావ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షుడు కవ్వంపల్లి స్వామి అధ్వర్యంలో ఎం ఆర్ పి ఎస్ జెండా ఆవిష్కరించారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షుడు కవ్వంపల్లీ స్వామి మాదిగ, గ్రామ కమిటీ అధ్యక్షులు కావ్వంపల్లి నవీన్ కావ్వంపల్లీ రాజేందర్, మోతే శంకర్, చెరుకు కరుణాకర్, పొన్నాల శ్రీనివాస్, చెరుకు రాజేందర్, చెరుకు శివ, కవ్వంపల్లి రవి, చెరుకు సంపత్, కవ్వంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.