వేద న్యూస్, హైదరాబాద్:
రాఖీ పౌర్ణమి సందర్భంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ..జాగృతి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి సుశీల్ గౌడ్ కి రాఖీ కట్టారు.
ప్రతి సంవత్సరం పవిత్రమైన రాఖీ రోజున సోదరి తన ప్రేమతో రాఖీ కట్టడం మనసుకు అపారమైన ఆనందాన్ని ఇస్తుందన్నారు. వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని హృదయపూర్వకంగా కోరుకున్నారు.