• గీత ఆలాపన సమయంలో సెల్యూట్ చేయని కానిస్టేబుల్, ఆలయ సిబ్బంది ఒకరు 
  • అలా చేయడం గర్హనీయమని పలువురి ఆగ్రహం

వేద న్యూస్, యాదగిరిగుట్ట:

వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం ఆదేశాలతో శుక్రవారం ఉ.10 గంటలకు యాదగిరిగుట్ట ఆలయ సిబ్బంది వందేమాతర గేయం ఆలపించారు .

కాగా, ఈ సమయంలో ఒక ఎస్పీఎఫ్ కానిస్టేబుల్,  ఆలయ సిబ్బంది ఒకరు సెల్యూట్ సెల్యూట్ చేయకపోవడం గర్హనీయం. మిగతా అందరూ జాతిని జాగృతం చేసిన జాతీయ గీతానికి వందనం సమర్పిస్తుండగా ఇద్దరు మాత్రం అలా చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.