వేద న్యూస్, వరంగల్:
నెక్కొండ మండలం తోపనపల్లి, అలంకానిపేట గ్రామాలలో రెడ్ల వాడ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆదివారం పీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి , రెడ్లవాడ సొసైటీ చైర్మన్ జలగం సంపత్ రావు, సొసైటీ వైస్ చైర్మన్ సంపత్ ప్రారంభించారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్, మార్కెట్ డైరెక్టర్లు రావుల మైపాల్ రెడ్డి, బొమ్మెర బోయిన రమేష్, కొత్తపెళ్లి రత్నం, సొసైటీ డైరెక్టర్లు, స్థానిక కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు