అందరినీ కలుస్తూ.. ఆత్మీయంగా ఓటు అభ్యర్థిస్తూ..
ప్రచారంలో దూసుకెళ్తున్న సర్పంచ్ అభ్యర్థి పూజ రాజేందర్ కత్తెర గుర్తుకు ఓటేయాలని గడపగడపకు తిరుగుతూ ప్రచారం వేద న్యూస్, సుల్తానాబాద్: ప్రజాసేవే ధ్యేయంగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థి ఓగుల పూజ రాజేందర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాట్నపల్లి గ్రామ…
శివకుమార్ కుటుంబానికి ట్రస్మా అండ
వేద న్యూస్, కాసిపేట: కాసిపేట మండలం సోమగూడెం(కే) గ్రామానికి చెందిన అక్షర స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ ఆకస్మిక మరణం జిల్లాలో విద్యావేత్తల వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ క్రమంలో ట్రాస్మా – తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్, మంచిర్యాల…
ఎంపీడీఓ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
వేద న్యూస్,వీర్నపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. వీర్నపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడి…
ఎస్ఈసీ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి
– ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ వేద న్యూస్,రాజన్న సిరిసిల్ల: కోనరావుపేట, చందుర్తి,వేములవాడ రూరల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో తనిఖీ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ ఈ సీ) నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా…
పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
– ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ వేద న్యూస్, పాపన్నపేట: నేడు జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పాక్షపాతంగా నిర్వహించేందుకు మెదక్ జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ డి.వి.…
ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన ఎన్నికల సంఘం సీఈఓ
వేద న్యూస్,రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల గోడౌన్ ను ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్…
ఆరున్నర అడుగుల నాగుపాము..చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్
చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ జగదీష్ వేద న్యూస్,వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయ పరిసరాల్లో మరోసారి పాము దర్శనమిచ్చి భక్తుల్లో భయం పుట్టించింది. పార్వతిపురం వసతి గృహంలో బుధవారం ఉదయం…
జనంలోకి జనసేన అభ్యర్థి.. జవాను సతీమణి కి మర్రిపల్లి గూడెం జనం అండ దండలు
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి జనంలోకి విస్తృతంగా వెళుతున్నారు. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మమతకు ప్రజలు ఆశీర్వచనాలు అందజేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఆమె బరిలోకి దిగగా, యువతరం…
గ్రామంలో వేడెక్కిన పంచాయతీ ఎన్నికలు
వేద న్యూస్,కాసిపేట: గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాసిపేట మండలంలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. సర్పంచ్ అభ్యర్థులు ఇంటింటికీ పర్యటిస్తూ, ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని వేగవంతం చేశారు. యువత, మహిళా సంఘాలు, వృద్ధులు అందరిని చేరుకునే ప్రయత్నంలో…
సేవచేసే అవకాశమివ్వండి.. సర్పంచ్ అభ్యర్థి రామంచ రాజు
వేద న్యూస్, ఇల్లందకుంట: ప్రజాసేవే పరమావధిగా ఇల్లందకుంట మండల పరిధిలోని కనగర్తి గ్రామ సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేసిన రామంచ రాజు ప్రజాక్షేత్రంలో నిలబడి.. ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు. కనగర్తి గ్రామాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని…