ఎలిగేడులో గులాబీకి తిరుగులేదు!
చేరికలతో బీఆర్ఎస్ పార్టీలో జోష్ వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో గులాబీ పార్టీకి తిరుగు లేదని, పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ తమ పార్టీ బలం పెరుగుతోందని…
దాసరి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరికలు
వేద న్యూస్, పెద్దపల్లి/ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన హమాలీ, గౌడ సంఘ సభ్యులు, గౌడ సంఘం అధ్యక్షులు బత్తిని ఎల్లయ్య, శ్రీపతి కుమార్, మాజీ వార్డు మెంబర్ బండారి ఐలయ్య, కొత్త హమాలీ సంఘం కోసున…
హుజురాబాద్ బరిలో బీఎస్పీ
బహుజనవాదిగా యువనేత ప్రచారం ప్రజాభిమానం చూరగొనేందుకు ప్రయత్నం నీలిజెండా ఎగురవేస్తామని పల్లె ప్రశాంత్ ధీమా వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా ఉండబోతుందనే ప్రచారం జనబాహుళ్యంలో ఉంది. కాగా, ఈ ఎన్నికల…
బీఆర్ఎస్ నేతల విస్తృత ప్రచారం
వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి అధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు గురువారం ప్రచారం చేపట్టారు. 13 వ వార్డులో గడప గడపకు ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి రెడ్యానాయక్ ను డోర్నకల్…
ఆకట్టుకున్న పద్మశ్రీ స్పీచ్
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/జమ్మికుంట: జమ్మికుంట కాంగ్రెస్ విజయభేరి సభలో ఆ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ తల్లి పద్మశ్రీ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. సభలో పద్మశ్రీ మాట్లాడుతూ తన కొడుకును గెలిపించాలని, తాను గడప గడపకు…
నకిలీ నోటు కేసీఆర్ : కాంగ్రెస్ ‘విజయభేరి’లో రేవంత్ విమర్శ
పోరాటాల గడ్డ…హుజురాబాద్ అడ్డా అని వ్యాఖ్య తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమని ధీమా వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/జమ్మికుంట: సీఎం కేసీఆర్ చెల్లని కరెన్సీ నోటు, నకిలీ నోటు అని, ఆ చెల్లని కరెన్సీ నోటును జేబులో పెట్టుకుంటే జైలుకు వెళ్లడం…
రక్తదానం చేద్దాం.. ప్రాణాలు కాపాడుదాం
రక్తదానం చేసిన 8 రోజుల్లోనే శరీరంలో కొత్త రక్తం తయారు రక్తదానం చేయండి..హృదయ సంబంధిత వ్యాధుల నుంచి దూరమవ్వండి జర్నలిస్టు కృష్ణ పిలుపు వేద న్యూస్, వరంగల్ : రక్తదానం చేయడమంటే ఇతరుల ప్రాణాలను కాపాడటమే అని యువ జర్నలిస్టు లింగబత్తిని…
కాంగ్రెస్‌లో చేరికల జోష్
పొన్నం ప్రభాకర్ సమక్షంలో పలువురు నాయకుల జాయినింగ్ వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలో ‘హస్తం’ బలపడుతోంది. హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో దూసుకెళ్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన…
రవిపటేల్‌కు మున్నూరుకాపు యువత మద్దతు
ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ ప్రకటన ఏసీ గుర్తుకు ఓటేసి తీన్మార్ రవిపటేల్‌ను గెలిపించాలని పిలుపు బహుజనవాది, ప్రజాశ్రేయస్సు కోరే వ్యక్తికి అండగా ఉండాలని అభ్యర్థన వేద న్యూస్ , భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టౌన్ లో తెలంగాణ…
కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించండి
కౌన్సిలర్ గొట్టం లక్ష్మి-మల్లయ్య, బీఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం వేద న్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మున్సిపల్ 9 వార్డ్ కౌన్సిలర్ గొట్టం లక్ష్మి -మల్లయ్య, గొట్టం స్వప్న- మహేష్ ఆధ్వర్యంలో 9వ వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.ప్రతీ రోజు ఇంటింటికీ తిరుగుతూ…