వేద న్యూస్, మరిపెడ:
మర్పడ మండలం సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్ కు మరిపెడ ప్రెస్ క్లబ్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
మరిపెడ మండలం స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ సతీష్ కుమార్ గౌడ్ కు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మూడు శ్రీ కుమార్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు.
కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఐజేయు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గంధసిరి రవి, అశోక్ కుమార్, బోడ శ్రీను, బానోతు ప్రవీణ్ నాయక్, ఉప్పల రమేష్ ,బాషిపంగు వెంకన్న, సోమన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.