వేద న్యూస్, వరంగల్:

హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో శ్రీ వీరభద్ర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జెండా పండుగ కార్యక్రమంలోప్రెసిడెంట్ రావుల స్వామి, వైస్ ప్రెసిడెంట్ కత్తుల రాజయ్య క్యాషియర్ వేల్పుల శ్రీనివాస్, అర్థం యాదగిరి పెద్దాపురం రవి, కత్తుల కిరణ్, ఆలేటి సుధాకర్ కత్తుల, విజేందర్, దుస్సా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు