Oplus_16777216

చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకున్నది. హాస్యానికి పెట్టని కోటగా ఉన్న సీనియర్ నటుడు ప్రముఖుడు కోట శ్రీనివాస్ రావు కన్ను మూ సిన విషాదం నుంచి సినీ అభిమానులు, ప్రేక్ష కులు కోలుకోకముందే మరొక విషాద వార్త వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

కోట శ్రీనివాసరావు మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, సినీ అభిమా నులు శోకంలో మునిగిన సందర్భాన్ని మరువకముందే.. ప్రముఖ సినీ నటుడు, హాస్టల్లో తనదైన ముద్ర వేసిన ఫిష్ వెంకట్ అభిమానులను శోకసంద్రంలోకి నెట్టి స్వర్గానికి పయనించినట్టు తెలుస్తోంది. ఫిష్ వెంకట్ ఇక లేరని వార్త  తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు.