మే 22న పాకాలలో OWLS, అటవీశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
వేద న్యూస్, వరంగల్: OWLS(ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ), తెలంగాణ ప్రభుత్వం అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మే 22న(గురువారం) నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పాకాల బయోడైవర్సిటీ పార్క్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఓల్స్ ఓ…