భార్గవి పిళ్ళై పాటల హోరుతో మార్మోగిన అపర్ణా నియో మాల్
హైదరాబాద్అ పర్ణ నియో మాల్‌లో జరుగుతున్న NEOSS షాపింగ్ ఫెస్టివల్లో తొలిసారిగా ఒక సెలబ్రిటీ కార్యక్రమం జరిగింది. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ భార్గవి పిళ్ళై తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆమె లైవ్ పర్ఫార్మెన్స్ చూడటానికి వచ్చిన వందలాది మంది అభిమానులతో…