సర్పంచులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘన సన్మానం
రైతులకు ఇబ్బందులు కలిగేలా చేస్తే సహించేది లేదని వ్యాఖ్య సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారో లేదో తేల్చుకోవాలని డిమాండ్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేద న్యూస్, హుజురాబాద్/కమలాపూర్: తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ఈనెల 31న ముగియనుండడంతో పదవి కాలం…