Tag: ఆస్పత్రి

‘బంధన్ ‘కు రాజకీయ నాయకుల అండదండలు!?

రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రి హాస్పిటల్ పై చర్యలకు వెనకాడుతున్న అధికారులు వేద న్యూస్, ఓరుగల్లు: హనుమకొండలోని బంధన్ ఆసుపత్రి కి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని, అందుకే ఆసుపత్రిలో తప్పులు జరిగినా చర్యలకు అధికారులు వెనకాడుతున్నారని బాధితుడు కృష్ణ ఆరోపించారు.…

‘బంధన్’పై వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మెన్ కు ఫిర్యాదు

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ బంధన్ హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మెన్ డాక్టర్ నరేష్ కు బాధితుడు జర్నలిస్టు కృష్ణ సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుడు కృష్ణ…

“బంధన్” బాధ్యతారాహిత్యం!?

రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రి సర్జరీ, పోస్ట్ ఆఫ్ కేర్ లో క్షమించరాని నిర్లక్ష్యం పేషెంట్ కృష్ణ ప్రాణాపాయస్థితికి చేరుకున్నా పట్టించుకోని డాక్టర్లు నిర్లక్ష్యంతో..గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చిన వైనం ఆరు నెలలు మంచానికే పరిమితమైన బాధితుడు తనకు న్యాయం…

బంధన్ హాస్పిటల్‌పై డీఎంహెచ్‌వోకు జర్నలిస్ట్ కృష్ణ ఫిర్యాదు

తనకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేత విచారణ జరిపి న్యాయం చేస్తానని డీఎంహెచ్‌వో అప్పయ్య హామీ వేద న్యూస్, హన్మకొండ: హనుమకొండలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న “బంధన్ హాస్పిటల్” లో తనకు జరిగిన అన్యాయంపై హన్మకొండ డీఎంహెచ్ వో…

వేద న్యూస్ ఎఫెక్ట్.. ఎంజీఎం వరంగల్ లో డ్రింకింగ్ వాటర్ ప్లేస్ ను శుభ్రంగా మార్చారు

వేద న్యూస్ కథనానికి స్పందన..తాగునీటి ప్రదేశం పరిశుభ్రం వేద న్యూస్, ఎంజీఎం: గ్రేటర్ వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో తాగునీటి ప్రదేశంలోని పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న తీరును ‘వేద న్యూస్ తెలుగు దినపత్రిక’ ..“హే.. గాంధీ!.. వరంగల్ ఎంజీఎంలో తాగునీరు కాలకూట…