జమ్మికుంట శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయానికి సౌండ్ సిస్టం బహూకరణ
2008-09 బ్యాచ్ ఎస్‌ఎస్‌సీ స్టూడెంట్స్‌ను అభినందించిన ఉపాధ్యాయులు రూ.50 వేలు విలువ చేసే ఆడియో సిస్టంను అందించిన పూర్వ విద్యార్థులు వేద న్యూస్, కరీంనగర్: తాము చదువుకున్న పాఠశాలకు పూర్వ విద్యార్థులు ఉడతాభక్తిగా సాయం చేశారు. వివరాల్లోకెళితే.. జమ్మికుంట పట్టణ పరిధిలోని…