గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్‌కు ఘన సన్మానం
వేద న్యూస్, జమ్మికుంట: సర్దార్ సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గండి రంజిత్ కుమార్ గౌడ్ ఎంపిక కావడం పట్ల జమ్మికుంట పట్టణంలోని చాణిక్య, విస్డం కళాశాల యజమాన్యం వారు శాలువా, పూలమాలతో ఆదివారం ఘనంగా…