పల్లె పోరు..షురూ.. రుద్రూర్‌లో 11 జీపీలకు తొలిరోజు 10 నామినేషన్లు దాఖలు..
వేద న్యూస్, రుద్రూర్ : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ల స్వీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలలో తొలిరోజు రుద్రూర్ మండలంలోని 11 గ్రామపంచాయతీలకు గాను గురువారం సర్పంచ్ పదవులకు 10 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎంపీడీవో…