మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ
రేపు చేవెళ్ల నుండి మరో రెండు పథకాలకు సు”ముహూర్తం” హుజురాబాద్ నియోజకవర్గ మహిళా సోదరీమణులకు శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ వేద న్యూస్, జమ్మికుంట: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆరు గ్యారంటిల్లో ప్రతీ…