ఉద్యమనేత ఆర్‌వీకి చాన్స్ ఇవ్వండి
23 ఏండ్లుగా ‘గులాబీ’ జెండా నీడనే.. పార్టీ కోసం పని చేస్తోన్న నిబద్ధ నాయకుడు మహేందర్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశమివ్వాలని కేడర్ రిక్వెస్టు వేద న్యూస్, గోషామహల్: గత 23 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని పని చేస్తున్న…