Tag: 2025

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కొనసాగుతున్న అడ్మిషన్లు: ప్రిన్సిపాల్

రెండో విడత డిగ్రీ అడ్మిషన్లు కంటిన్యూ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి.. రెండో విడత డిగ్రీ అడ్మీషన్లు కొనసాగుతున్నాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ సోమవారం తెలిపారు. దోస్త్…

ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా.. స్మోకింగ్‌కు నో చెబుదాం

వేద న్యూస్, జమ్మికుంట: ‘‘సరదాగా మొదలై / ధూమ పానం/ పాడెదాకా శీఘ్రంగా / మోసుకెళ్లడం ఖాయం’’ అని.. ధూమపానం వల్ల కలిగే నష్టంపై ఓ కవి రాసిన మాటలు అక్షరసత్యాలు. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలపై బహిరంగ…

‘నన్నెవరూ ఏమి చేయలేరు’..  గిరిజనులపై నేరేడుగొమ్ము ఎస్ఐ దౌర్జన్యం!

ఆయన్ను సస్పెండ్ చేయండి: డీజీపీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బాబు రామ్ నాయక్ ఫిర్యాదు ‘మీ అంతు చూస్తా’ నంటూ ఎస్ఐ బెదిరింపులు : బాధితుడు రెడ్యా నాయక్ ఆరోపణ వేద న్యూస్, ఫోకస్ టీమ్: గిరిజనులపై నేరేడుగొమ్ము ఎస్ఐ దౌర్జన్యం…

మడికొండ పీఎస్ హెడ్ కానిస్టేబుల్‌ జయరాజుకు గోల్డ్ స్టార్ అవార్డు

వేద న్యూస్, మడికొండ: ఖాకీ దుస్తుల వెనక కాఠిన్యం, కరుకుదనం మాత్రమే ఉంటుందనే అపోహ సాధారణంగా వ్యక్తమవుతుంటోంది. కాగా, అది అసత్యమని నిరూపిస్తూ.. ఖాకీ దుస్తుల వెనక సేవా దృక్పథం ఉంటుందని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు మడికొండ పీఎస్…

మే 22న పాకాలలో OWLS, అటవీశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం

వేద న్యూస్, వరంగల్: OWLS(ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ), తెలంగాణ ప్రభుత్వం అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మే 22న(గురువారం) నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పాకాల బయోడైవర్సిటీ పార్క్‌లో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఓల్స్ ఓ…

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ‘డెంగ్యూ’ నివారణ చిట్కాలు

వేద న్యూస్, జమ్మికుంట: ప్రతి సంవత్సరం మే 16న జాతీయ దినోత్సవాన్ని పాటిస్తారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన చిట్కాలను సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, ఎండీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ల ప్రదానం

వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల జమ్మికుంటలో కంప్యూటర్ కోర్స్ లో శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ప్ గత రెండు నెలలుగా కంప్యూటర్ విభాగం నిర్వహించిన కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సులు.. ఎంఎస్ ఎక్సెల్…

అప్రమత్తతే మేలు..  ఎండలతో తస్మాత్ జాగ్రత్త!: డాక్టర్ ఊడుగుల సురేశ్

వడదెబ్బకు గురికాకుండా ముందస్తు చర్యలతో హెల్త్ పదిలం వృద్ధులు, చిన్నారులపై స్పెషల్ ఫోకస్ తప్పనిసరి వేద న్యూస్, జమ్మికుంట: రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ఏప్రిల్ మాసంలోనే మే నెల నాటి ఎండలు తలపిస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు.…

‘విద్యోదయ’ విద్యావనంలో 2008-09 బ్యాచ్ ‘పది’ విద్యార్థుల అ‘పూర్వ’ సమ్మేళనం

వేద న్యూస్, జమ్మికుంట: మళ్లీ తిరిగిరాని అ‘పూర్వ’ ఘట్టం బాల్యం కాగా, ఆ‘నాటి’ జ్ఞాపకాలు, మధుర క్షణాలను ఎప్పటికీ గుర్తు చేసేది ‘నేస్తాలు’ మాత్రమే. అలాంటి స్నేహితులను కలుసుకోవాలనే ఆలోచన వస్తే చాలు.. ప్రతి ఒక్కరికీ సంతోషమే. ఆనందంగా చిన్న ‘నాటి’…

వెల్లంపల్లిలో గర్భిణులకు పోషణ సీమంతాలు.. చిన్నారులకు అన్నప్రాసన

వేద న్యూస్, వరంగల్: పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా ICDS పరకాల మండలం నాగారం సెక్టార్ వెల్లంపల్లి గ్రామంలో పోషణ పక్షం అవగాహన కార్యక్రమం సెక్టార్ సూపర్‌వైజర్ జే.రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా పోషకాహారంపై అవగాహన ర్యాలీ…