అక్రమార్కుల ఆటకట్టు..అటవీ సిబ్బంది ఒక్కరిపై దాడి..150 మందితో అక్కడే కవాతు(వీడియో)
వేద న్యూస్, నాగర్ కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో అమ్రాబాద్ ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమిస్తుండగా, అటవీ శాఖ సిబ్బంది అడ్డుకోగా సదరు సిబ్బందిపై దాడి జరిగిన నేపథ్యంలో అటవీ…