వరి సాగులో ఏ గ్రేడ్ మోడల్స్‌తో రైతులకు అధిక దిగుబడి
వేద న్యూస్, పార్వతీపురం: పార్వతిపురం మండలం పెదబోండపల్లి రైతులు యాడ్రాపు అప్పలనాయుడు, సోదరపు ధనుంజయ్, యాడ్రాపు స్వామి నాయుడు వరిలో ఏ గ్రేడ్ మోడల్ ద్వారా అధిక దిగుబడి పొందుతున్నారు. వరి పొలంలో 0.10 సెంట్లు గట్టు వెడల్పు చేసుకుని.. అంతరపంటలుగా…