Tag: anumula revanth reddy

మోదీకి కేటీఆర్ లేఖ..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి ఓ లేఖ రాశారు. అ లేఖలో హైదరాబాద్ మహానగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచగచ్చిబౌలి లో భూముల్లో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ…

మంత్రి పదవి ఇవ్వకపోతే రేవంత్ రెడ్డిని దించేస్తాం..!

వేదన్యూస్ – మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పదవి నుండి రేవంత్ రెడ్డిని దించేస్తామని సీఎం.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులను హెచ్చారిస్తూ ముదిరాజు…

బీఆర్ఎస్ లోకి 8 మంది ఎమ్మెల్యేలు…!

వేదన్యూస్ – నాంపల్లి అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ లోకి చేరనున్నారా..?. గతంలో అధికారం కోసమో.. పదవుల కోసమో.. నియోజకవర్గ అభివృద్ధి కోసమో.. కారణం ఏదైన సరే పార్టీ మారిన…

కాంగ్రెస్ సర్కారును కూల్చండి- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్లు ఆఫర్..!

వేదన్యూస్ – దుబ్బాక ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారును కూల్చడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తున్నారని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక అసెంబ్లీ…

రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ నో అపాయింట్మెంట్..!

వేదన్యూస్ – పఠాన్ చెరు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. కాబోయే ప్రధాన మంత్రి అభ్యర్థి.. లోక్ సభ పక్ష నేత అయిన రాహుల్ గాంధీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదా..?. ఇటీవల…

రేవంత్ రెడ్డికి హీరోయిన్ కౌంటర్…!

వేదన్యూస్ – ముంబై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ దియా మీర్జా కౌంటరిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి లోని నాలుగు వందల ఎకరాల భూమిని కాపాడుకోవడానికి యూనివర్సిటీ విద్యార్థులు చేసిన…

రేవంత్ కు భట్టీ బిగ్ షాక్ …!

వేదన్యూస్ – డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు బిగ్ షాకిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఈ సమస్యను బయట ప్రపంచాన్నే ఆకర్శించడమే…

సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం సహాపంక్తి భోజనం..!

వేదన్యూస్ -భద్రాచలం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సతీమణితో కల్సి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రుళ్లకు పట్టువస్త్రాలతో పాటు తలంబ్రాలు అందజేశారు. అనంతరం అక్కడ జరిగిన వేడుకల్లో సీఎం పాల్గోన్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క…

సుప్రీం కోర్టు షాక్ తో కళ్ళు తెరిచిన రేవంత్ రెడ్డి..!

వేదన్యూస్ -జూబ్లీహిల్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై తాము తదుపరి తీర్పు ఇచ్చేవరకూ ఎలాంటి పనులు చేయకండి అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేస్తూ విచారణను ఈ నెల పదహారు తారీఖుకు వాయిదా వేసిన సంగతి తెల్సిందే. మొన్న హైడ్రాతో…

ఔను మేము గుంటనక్కలమే – రేవంత్ కు హెచ్ సీయూ విద్యార్థిని కౌంటర్..!

వేదన్యూస్ -హెచ్ సీయూ ఔను మేము గుంటనక్కలమే.. మీలా పంది కొక్కులం కాదు. ఇక్కడ యూనివర్సిటీకి రండి. నెమళ్లు.. జింకలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాము. ఎక్కడో ఉండి నోటికి వచ్చినట్లు మాట్లాడటం కాదు. దమ్ముంటే యూనివర్సిటీకి వచ్చి మాట్లాడండి అని ముఖ్యమంత్రి…