Tag: at

ఒగ్లాపూర్ జీపీ ఆఫీసులో అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులు

వేద న్యూస్, వరంగల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 68 వ వర్ధంతిని హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ ఆధ్వర్యంలో…

మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో గ్యాస్ సేఫ్టీ‌పై అవగాహన

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ పరిధిలోని మరిపెడ ఉన్నత పాఠశాలలో శ్రీ సాయిరాం ఇండేన్ గ్యాస్ సంస్థ వారు విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమం చేపట్టారు. వంట గదిలో కిరోసిన్, పెట్రోల్…

దామెరలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ బర్త్ డే 

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండలకేంద్రంలో శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు దురిషెట్టి భిక్షపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ…

జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం

మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించాలి జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న వేద న్యూస్, కరీంనగర్: జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వరూప రాణి జమ్మికుంట…

పులుకుర్తి గ్రామంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పులుకుర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో కారోబార్ గోవిందు ఆనంద్ అధ్యక్షతన ప్రజా పరిపాలన దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామపంచాయతీ కార్యదర్శి హర్షం శ్రీను…

కివి పబ్లిక్ స్కూల్ లో ఫుడ్ ఫెస్టివల్ 

ఆరోగ్యమే మహా భాగ్యం వేద న్యూస్, కరిమాబాద్: అండర్ రైల్వే గేట్ కివి పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఆరోగ్యం మే మహా భాగ్యం అనే నినాదం తో పిల్లల కి పూడ్ ఫెస్టివల్ నిర్వహించారు.ఈ సందర్భంగా కివి పబ్లిక్ స్కూల్ రోడ్…

‘అంజనిసుతుడి’ విగ్రహం వద్ద అసాంఘిక కార్యకలాపాలు!

మద్యం సీసాలు పగులగొట్టి పడేసిన వైనం వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికుల వేడుకోలు వేద న్యూస్, హన్మకొండ: పవిత్రమైన దేవుడి విగ్రహం వద్ద కొందరు అసాంఘిక కార్యకలాపాలు చేస్తుండటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా దామెర మండల…