భూకబ్జాదారులకు అండగా ఖాకీలు..సీఐ, ఎస్సై సస్పెన్షన్
వేద న్యూస్, వరంగల్ క్రైమ్: భూ సమస్య విషయంలో బాధితులపై అక్రమ కేసులు నమోదు చేసి, భూకబ్జాదారులకు భూమిని స్వాధీనం పర్చేందుకు యత్నించిన జనగామ జిల్లా నర్మెట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగబాబు, నర్మెట్ట పోలీస్ స్టేషన్ ఎస్సై అనిల్‌ను సస్పెండ్ చేస్తూ…