‘ఖేల్‌కూద్’లో సత్తా చాటిన జమ్మికుంట శ్రీవిద్యారణ్య ఆవాస విద్యార్థులు
స్టూడెంట్స్‌కు పాఠశాల సమితి అధ్యక్షుడు, ఆచార్యుల అభినందన వేద న్యూస్, జమ్మికుంట: విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్‌కు అనుబంధంగా నడుస్తున్న సరస్వతి విద్యాపీఠం తెలంగాణ నిర్వహిస్తున్న ఖేల్‌కూద్ పోటీలలో భాగంగా ఆదిలాబాద్ శిశు మందిర్ పాఠశాలలో ఈ నెల…