Tag: ayodhya

థర్మకోల్‌తో అయోధ్య రామమందిరం..గొల్లపల్లి రమేశ్ నైపుణ్యం

వేద న్యూస్, వరంగల్: వరంగల్‌కు చెందిన గొల్లపల్లి రమేశ్ థర్మకోల్‌తో అయోధ్య రామమందిరాన్ని తయారు చేసి అబ్బురపరిచారు. విభిన్న కళాకృతుల తయారీలో దాదాపు 25 ఏండ్ల అనుభవం కలిగిన రమేశ్.. 20 రోజుల్లో రామమందిరాన్ని తయారు చేశారు. అయోధ్యలోని రామమందిర కళాకృతిని…

“అయోధ్య రామ”

మనోహరమైన దివ్య స్వరూపము లో రామా ! తుమ్మెదలాంటి గిరజాల జుట్టుతో, మిల -మిల కాంతుల కాయముతో, మువ్వల సవ్వడి అడుగుల తో, మైమరపించే తొలి తొలి పలుకులతో….. తన్మయత్వమైనది ఈమది “ఓ బాలరామ” సూర్యవంశం వరించిన వంశోద్ధారకుడు , సుసంపన్న…

లాలపల్లిలో ఘనంగా శోభాయాత్ర

వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి గ్రామంలో శ్రీరామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈ యాత్రలో గ్రామస్తులు, రామ భక్తులు ‘‘జై శ్రీరామ్, జై శ్రీరామ్’’ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేశారు.…

ఇంటింటికీ అయోధ్య రాముడి అక్షింతల పంపిణీ

ఎన్నో సంవత్సరాల కల నెరవేరింది లంబాడి ఐక్యవేదిక మండల కోఆర్డినేటర్ బానోతు ప్రవీణ్ నాయక్ వేద న్యూస్, మరిపెడ: అయోధ్యలోనే శ్రీరామ జన్మభూమి పూజిత అక్షింతలను మరిపెడ మండలంలో ఎలమంచిలి తండా గ్రామపంచాయతీ లో ఇటుకలగడ్డ గ్రామాలలో రామభక్తులు ఇంటింటికీ పంపిణీ…

 నమో నమః సేవాసమితి ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం

వేద న్యూస్, వరంగల్ టౌన్: అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట జరుగుతున్న సమయంలో వరంగల్ నగరంలోని భక్తులందరూ శోభయాత్రలు నిర్వహించి మహా అన్నదానాలు నిర్వహించారు. వరంగల్ నగరం రామనామ స్మరణతో మార్మోగింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని అండర్ బ్రిడ్జి ప్రాంతంలో…

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తికి అయోధ్య అక్షింతలు అందజేసిన ప్రణయ్

వేద న్యూస్, ఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేపల్లి నంద, రిటైర్డ్ జస్టిస్ మాధవరావు దంపతులకు హైదరాబాద్ లోని వారి నివాసంలో ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బోనగిరి సతీష్ బాబు ఆధ్వర్యంలో నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా…

మురుగన్ యాడ్స్ ఆధ్వర్యంలో బాలరాముని వేషధారణ పోటీలు

వేద న్యూస్,వరంగల్ : చిన్నారులలో రాముని పట్ల భక్తి భావన పెంపొందించేందుకు బాల రాముని వేషధారణ పోటీలు ఎంతో ఉపయోగపడతాయని మురుగన్ యాడ్స్ అధినేత రవీందర్ అన్నారు. వరంగల్ నగరంలోని సుశీల్ గార్డెన్స్ లో అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట ఆరంభ…

రాములోరి అక్షింతల వితరణ

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో రాములవారి టెంపుల్ లో అయోధ్య రాములోరి అక్షింతలకు శనివరాం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మికుంట పట్టణంలోని 27వ వార్డు, 25 వార్డ్, 29 వ వార్డు లో ఇంటింటికీ పంపిణీ చేశారు. జమ్మికుంట…

జనవరి 22న హాలిడే..!

వేద న్యూస్, డెస్క్ : భారత దేశంలో జనవరి 22 వెరీ స్పెషల్ డే గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజున అయోధ్య రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఈనేపథ్యంలో జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లో సెలవు ప్రకటించారు. ఆ…

రాములోరి అక్షింతల వితరణ

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో అయోధ్య రాములోరి అక్షంతలు వితరణ కార్యక్రమం బుధవారంచేపట్టారు. రాములవారి టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టణంలోని 16 వ వార్డు, 10 వార్డ్ లో ఇంటింటికీ రామజన్మభూమి అక్షింతలు పంపిణీ చేశారు.…