Tag: bagd

ఓలమ్మో..ఇది నేను ఏడ సూడలే.. ఉల్లి బస్తాలు ఎత్తుకెళ్లిండ్రు! (వీడియో)

వేద న్యూస్, నల్లగొండ: ముగ్గురు కొట్టుకుంటాంటో..నాలుగో వ్యక్తికి సందు అయినట్టుగా.. సదరు వ్యక్తి దొరికిన కాడికి అక్కడి నుంచి దోసుకపోవడం అంటే ఇదేనేమో మరి!!.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఉల్లి లారీ నల్లగొండ జిల్లా నార్కె ట్ పల్లి…