బాల్క సుమన్‌పై పీఎస్‌లో యూత్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి వేద న్యూస్, ఎల్కతుర్తి: రాష్ట్ర సీఎం ఏ.రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు. యూత్ కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల…