ఘనంగా బీఓబీ 118వ వ్యవస్థాపక దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే*
విశ్వసనీయత, వినూత్న ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను చాటుకుంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) తమ 118వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ ఏడాది థీమ్‌గా ‘నవకల్పనలతో నమ్మక సాధికారత’ నిలిచింది. ఇది బ్యాంకింగ్ రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడంతో…