Tag: BJP state president

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ సుజాత రెడ్డి

” వేద న్యూస్,కరీంనగర్: హైదరాబాద్‌లో నూతనంగా ఎన్నికైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ సుజాత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు రామచంద్రరావుకు పుష్పగుచ్ఛం…