Tag: bjp

అమరుడు నేతాజీ: బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి

వేద న్యూస్, జమ్మికుంట: స్వాతంత్ర ధీరుడు, పరాక్రమ శీలి, ఆజాద్ హింద్ ఫౌజ్ సేనాని, మరణం లేని అమరుడు భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. బీజేపీ జమ్మికుంట పట్టణ…

దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామానికి చెందిన కుడుతాడి రంజిత్, దేవకారి సిద్దేశ్వర్, పెండ్యాల ఐలయ్య, బొంకూరి ఐలయ్య, ఎండీ అసీనా అనే ఐదుగురు దివ్యాంగులుగా నడవలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎల్కతుర్తి మండల…

విశ్వేశ్వరస్వామి ఆలయాన్ని శుభ్రపరిచిన ప్రదీప్ రావు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్వచ్ఛ తీర్థ అభియాన్( మన గుడులను పవిత్రంగా) కార్యక్రమాన్ని గురువారం కాశీబుగ్గ లోని కాశి విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శుభ్రపరిచారు. ఈ…

పెన్ను, గన్ను..పొలిటికల్‌ ఎంట్రీ!

వరంగల్ ఎంపీ బరిలో ఓ సీనియర్ జర్నలిస్టు! కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఓరుగల్లు పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్న ఓ పోలీస్ అధికారి! వరంగల్ పార్లమెంట్ స్థానంలో హస్తం పాగా ఖాయమేనా! బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో మాజీ ఎమ్మెల్యే అరూరి…

అమిత్ షా మీటింగ్‌లో బీజేపీ నేతలు

వేద న్యూస్, హుస్నాబాద్: హైదరాబాద్ లో గురువారం బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటు ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ…

శబరిమలకు భక్తుల తాకిడి

కేరళ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు భక్తులకు మౌలిక వసతుల్లేవని ఆరోపణ పెద్ద సంఖ్యలో భక్తుల రావడంతో రద్దీ ఏర్పడిందని పినరయి ప్రభుత్వ వివరణ వేద న్యూస్, డెస్క్: కేరళ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తుల తాకిడి పెరిగింది. కాగా, పవిత్రక్షేత్రంలో మౌలిక…

జడ్పిటిసి స్థానాలపై ఆరెల నజర్

సిర్పూర్‌ టీ జడ్పీటీసీగా బరిలో యువకుడు కార్యాచరణ మొదలుపెట్టిన ‘మరాఠా మహా సంఘ్’ నాలుగు మండలాలు కైవసం చేసుకునేలా కార్యాచరణ వేద న్యూస్, కాగజ్ నగర్/ఆసిఫాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గిందనుకునే లోపే మరి కొద్ది రోజుల్లో మరోసారి ఎన్నికల…

ఓటింగ్ సరళిని పరిశీలించిన జయశ్రీ

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం ఓటింగ్ సరళిని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ పరిశీలించారు. బీజేపీ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తరఫున ఆమె బీజేపీ నాయకులు,…

పవన్ కల్యాణ్‌కు జనసేన నేత శివకోటి విజ్ఞప్తి

నర్సంపేట నియోజకవర్గ జనసైనికుల ఆవేదన అర్థం చేసుకోవాలని వినతి వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం వరంగల్ నగరానికి నేడు(బుధవారం) ప్రచారానికి విచ్చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు ఆ…

బీజేపీతోనే ప్రజలకు మేలు

ఆ పార్టీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వేద న్యూస్ , మంచిర్యాల : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంచిర్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెళ్లి రఘునాథ్ అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణం చున్నంబట్టి వాడ, సాయికుంటలో…