IPO: బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ ఐపీఓ ప్రారంభం..
రూ. 759.60 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యం! ఆతిథ్య రంగానికి చెందిన బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ లిమిటెడ్ (బీహెచ్‌వీఎల్) తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ను 2025 జూలై 24, గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ఇష్యూ జూలై…