ధర్మమార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి.. ‘గీత’ విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు
వేద న్యూస్, చొప్పదండి: పట్టణంలోని గీత విద్యాలయం పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పాఠశాల డైరెక్టర్ లింగారావు మాట్లాడుతూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి మార్గదర్శకంగా ఉపదేశించిన మాటలలో కొన్నింటిని.. ధర్మ నిర్వహణ, ధర్మం, జ్ఞానం…