Tag: collector

మట్టిలో మాణిక్యాలు.. ఎల్కతుర్తి మోడల్ స్కూల్ విద్యార్థినులు

విద్యార్థినులకు జిల్లాస్థాయి ప్రైజ్ అందజేసిన హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా వేద న్యూస్, ఎల్కతుర్తి: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఎల్కతుర్తి మోడల్ స్కూల్ విద్యార్థినులు ప్రదర్శించిన నాటికకు హనుమకొండ జిల్లా స్థాయి అవార్డు…

పంచాయతీ సెక్రెటరీల సమస్యలపై హన్మకొండ కలెక్టర్ కు టీఎన్జీవోస్ వినతి

వేద న్యూస్, ఓరుగల్లు: పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఫోరం బాధ్యులు హనుమకొండ జిల్లా కలెక్టర్ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ తన పరిధి లోని సమస్యలపై సానుకూలంగా…

పత్తి పంటకు రూ.12 వేలు గిట్టుబాటు ధర కల్పించాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ వేద న్యూస్, హైదరాబాద్: పత్తి పంటకు రూ.12 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని, తేమ పరీక్ష లేకుండా సీసీఐ, ప్రయివేటు జిన్నింగ్ మిల్లుల ద్వారా కొనుగోలు చేయాలని బీసీ యువజన…

రుణ‘మాఫీ’ చేసి రైతుకు ‘భరోసా’ ఇవ్వండి

హన్మకొండ జిల్లా కలెక్టర్‌కు టీఆర్ఆర్ఎస్ లీడర్ల వినతి వేద న్యూస్, వరంగల్: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేయడంతో పాటు రైతు భరోసా రూ.15 వేలు అందజేసి అన్నదాతకు అండగా నిలవాలని టీఆర్ఆర్ఎస్(తెలంగాణ రైతు రక్షణ సమితి) నాయకులు కోరారు.…

మేయర్ కు బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత లేదు

బీఆర్ఎస్ కార్పొరేటర్లు వేద న్యూస్, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగర మేయర్ కు బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత లేదని,కమిషనర్ స్వయంగా నిర్వహించాలని వరంగల్ బీఆర్ఎస్ కార్పొరేటర్ లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఆ…

పిల్లలకు పోషకాహారం అందాలి:కలెక్టర్‌ అద్వైత్ కుమార్ సింగ్

వేద న్యూస్, మహబూబాబాద్ : అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భీనీలకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్‌ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్వైత్…

రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

వేద న్యూస్, వరంగల్ : జూన్ 3 వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నేడోక ప్రకటనలో తెలిపారు. అధికారులు, సిబ్బంది పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ విధుల్లో…

కలెక్టర్ పేరుతో ఫేక్ మెసేజ్ లు..!

వేద న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా క‌లెక్ట‌ర్ పి. ప్రావీణ్య పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉప‌యోగించుకుని ప‌లువురి నుంచి డ‌బ్బు వ‌సూలు చేసేందుకు సైబ‌ర్ నేర‌గాళ్లు య‌త్నిస్తున్నారు. కలెక్టర్ ప్రావీణ్య మీటింగ్ లో…

ప్రజావాణి కార్యక్రమం రద్దు : వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

వేద న్యూస్, వరంగల్ : నేడు (ఏప్రిల్ 1 వ తేదీ సోమవారం) వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నేడోక ప్రకటనలో తెలిపారు. అధికారులు, సిబ్బంది పార్లమెంట్…

నోడల్ అధికారుల పాత్ర కీలకం : వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య

వేద న్యూస్ , వరంగల్ : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినీ తానాజీ…