మంత్రి తుమ్మలను కలిసిన రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు హింగె భాస్కర్
వేద న్యూస్, ఎల్కతుర్తి: రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మంగళవారం తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి రావుతో కలిసి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగె భాస్కర్, సమితి రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి తుమ్మలను…