Tag: district

ఒగ్లాపూర్ గ్రామంలో  ‘స్వచ్ఛత’పై ర్యాలీ

‘స్వచ్ఛదనం-పచ్చదనం’లో భాగంగా.. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఒగ్లాపూర్ ‘ప్రత్యేక’ అధికారి ఎండీ ఖురేషి వేద న్యూస్, హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 9 వరకు జీపీల్లో ‘స్వచ్ఛదనం – పచ్చదనం’…

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ వర్సిటీ ఏర్పాటు కోసం కృషి చేయాలి

ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ కు బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ వినతి వేద న్యూస్, ఆసిఫాబాద్: కొమరం అసిఫాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనీ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు…

ఎమ్మెల్యే మేడిపల్లికి పాడి ఉదయ్ నందన్‌రెడ్డి పరామర్శ

వేద న్యూస్, కరీంనగర్: భార్యవియోగంతో దుఖంలో ఉన్న చొప్పదండి కాంగ్రెస్ శాసనసభ్యుడు మేడిపల్లి సత్యంను యప్ టీవీ, టురిటో అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఎమ్మెల్యే సత్యం సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.…

‘అంజనిసుతుడి’ విగ్రహం వద్ద అసాంఘిక కార్యకలాపాలు!

మద్యం సీసాలు పగులగొట్టి పడేసిన వైనం వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికుల వేడుకోలు వేద న్యూస్, హన్మకొండ: పవిత్రమైన దేవుడి విగ్రహం వద్ద కొందరు అసాంఘిక కార్యకలాపాలు చేస్తుండటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా దామెర మండల…

మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం

మద్యం, మాదక ద్రవ్యాల బాధితుల చికిత్స కేంద్రాన్నీ ప్రారంభించిన వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ వేద న్యూస్, వరంగల్ : మద్యం, మాదక ద్రవ్యాల బాధితుల చికిత్స కేంద్రాన్నీ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య…

జర్నలిస్టుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

కొత్త ప్రభుత్వానికి టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ సిద్దిపేట జిల్లా మహాసభ వేద న్యూస్, సిద్దిపేట/ హుస్నాబాద్ : తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, పదేళ్లుగా జర్నలిస్టులు ఎన్నో అవమానాలు , అన్యాయాలకు గురయ్యారని తెలంగాణ…