సీతారాంపురం పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే రామచంద్రనాయక్
వేద న్యూస్, మరిపెడ: సీతారాంపురం ఉన్నత పాఠశాలను డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రును పాఠశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో 109 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. మొత్తంగా 450 మంది…