Tag: election

టీఎస్ఎస్ ఉద్యోగ సంఘం హన్మకొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా వాజిద్, ఉపాధ్యక్షుడిగా వెంకన్న వేద న్యూస్, హన్మకొండ: తెలంగాణ సాంస్కృతిక సారథి(టీఎస్ఎస్) ఉద్యోగ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా వాజిద్ హుస్సేన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని పబ్లిక్ గార్డెన్ లోని నేరళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో శనివారం టీఎస్ఎస్ ఉద్యోగ…

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ వరంగల్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

వేద న్యూస్ , వరంగల్: తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్ జేయూ) అఫిలియేటెడ్ టూ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్- ఇండియా(ఎన్ యూజే-ఐ) వరంగల్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక టీఎస్ జేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్…

మరిపెడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మండల ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరిపెడ మండలకేంద్రంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు గండి విష్ణు ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమై ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పర్వతం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా మారం అనంతరాములు,…

టీఎస్ జేయూ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

వేద న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టిఎస్ జేయు) రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం హైదరాబాద్ ఆర్టీసీ చౌరస్తాలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా (ఎన్ యుజెఐ) ఉపాధ్యక్షులు నారగౌని పురుషోత్తం…

రజక సహకార సంఘం గ్రామ కమిటీ ఎన్నిక

వేద న్యూస్, కమలాపూర్: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం రజక సహకార సంఘ సభ్యులు బుధవారం సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా ఉప్పుల సారంగపాణి, ఉపాధ్యక్షుడిగా జాలిగం లక్ష్మణ్, కోశాధికారిగా ముక్కెర కుమారస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.…

టీఎస్ యూటీఎఫ్ మరిపెడ మండల కమిటీ ఎన్నిక

వేద న్యూస్, మరిపెడ: టీఎస్ యూటీఎఫ్ మరిపెడ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి నామ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి నందిగామ జనార్ధనా చారి తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీతారాంపురంలో ఈ ఎన్నిక జరిగింది.…

ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు

వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భాగంగా బుధవారం మందమర్రి ఏరియాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుండి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.…

సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల నూతన కమిటీ ఎన్నిక

వేద న్యూస్, మందమర్రి: మందమర్రి సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. అధ్యక్షులుగా బర్ల నాగ మల్లేష్, ఉపాద్యక్షులుగా గుంటి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా బర్ల చంద్రశేఖర్, కోశాదికారిగా సిహెచ్…

తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్

ఆ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ వేద న్యూస్, జమ్మికుంట: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నెరవేర్చే పార్టీ అని ఆ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే…

సామాన్యులకు అండగా జనసేన

– ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శివకోటి యాదవ్ – ‘జనంతో జనసేన-ప్రజాబాట’కు శ్రీకారం..గాజు గ్లాసుకు ఓటేయాలని అభ్యర్థన వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నెక్కొండ: జనసేన పార్టీ సామాన్యుల కోసం పుట్టిందని, సామాన్యులకు అండగా ఉంటుందని ఆ పార్టీ…