Tag: election commission

సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని వ్యక్తిగతంగా దూషించినందుకు ,అసభ్యపదజాలం వాడినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.