మద్యం సేవించి పాఠశాలలో విధులకు హాజరైన ఉద్యోగి.. సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ
వేద న్యూస్, చొప్పదండి రామడుగు: మద్యం సేవించి విధులకు హాజరైన మండలంలోని గోపాల్ రావు పెట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ రఫీక్ ను ..విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా పరిషత్…