రియాజ్ ఎన్‌కౌంటర్..!?
వేద న్యూస్, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాననిందితుడైన రౌడీషీటర్ షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం, బైక్ దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న సీసీఎస్ కానిస్టేబుల్ప్రమోద్‌ను కత్తితో…