రాజకీయాల నుండి తప్పుకుంటా – మాజీ మంత్రి ఎర్రబెల్లి…!
వేదన్యూస్ -పాలకుర్తి తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలో గెలుపొందితే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను అని సంచలన…