మాజీ మంత్రి కాకాణీకి హైకోర్టు షాక్..!
వేదన్యూస్ – అమరావతి ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా పొదలకూరులో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలపై పోలీసులు మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన…