కష్టకాలంలో కుటుంబానికి అండగా మిత్రబృందం
వేద న్యూస్ , ఇల్లందకుంట: మండల కేంద్రానికి చెందిన సోమిడి మదనమ్మ అనారోగ్యంతో మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె కుమార్తె కోమల పదో తరగతి మిత్రబృందం (2003) సభ్యులు విషయం తెలుసుకుని మదనమ్మ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.…