చెత్తరహిత దేశం లక్ష్యంగా మోడీ ముందడుగు!
– హుస్నాబాద్ ఎంఈవో ఆఫీసు పరిసరాల్లో బీజేపీ నేతల శ్రమదానం – చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి ఆఫీసును నీట్‌గా చేసిన నాయకులు – ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఎస్ఆర్ వేద న్యూస్, హుస్నాబాద్: భారత…