అన్ని రంగాల్లో ఆడపిల్లను ప్రోత్సహించాలి: జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి
వేద న్యూస్, వరంగల్ : బాల్య దశ నుండే ఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా అంకుటిత దీక్షతో పనిచేయాలని ఇందుకుగాను సంబంధిత అధికారుల సమన్వయం చాలా అవసరమని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి…