జీవో55ను వ్యతిరేకిస్తూ నిరసన
పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక, ఓరుగల్లు వైల్డ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థల సంఘీభావం జీవో 55ను రద్దు చేసి..జీవవైవిధ్య ఉద్యానవనాన్నికాపాడాలి: పర్యావరణ వేత్త పిట్టల రవిబాబు వేద న్యూస్, హైదరాబాద్: డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న అగ్రి బయో డైవర్సిటీ…