Tag: govt

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ల ప్రదానం

వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల జమ్మికుంటలో కంప్యూటర్ కోర్స్ లో శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ప్ గత రెండు నెలలుగా కంప్యూటర్ విభాగం నిర్వహించిన కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సులు.. ఎంఎస్ ఎక్సెల్…

కాంగ్రెస్ సైనికుడు కొలిపాక శ్రీనివాస్

హస్తం పార్టీవాదిగా కంకణబద్ధుడై సేవలు నిత్యం పార్టీ వాదనను బలపరుస్తూ జనంలోకి.. కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదిగా పేరుగాంచిన నేత వేద న్యూస్, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వ స్కీములపైన అవగాహన కల్పించడంలో ఆయన అందరికంటే ముందుండే ప్రయత్నం చేస్తుంటారు. విపక్షాల విమర్శలను…

‘హుడ్కిలి’ తొలి జేఎల్ కిర్మరే సుధాకర్.. ఊరి పేరు నిలబెట్టిన యువకుడు

జూనియర్ లెక్చరర్‌గా రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జాయిన్ మట్టిలో మాణిక్యమే కాదు.. ఆరె జాతి రత్నం కూడా.. 4 కొలువులు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచిన కిర్మరే సుధాకర్ టీజీటీ, పీజీటీ‌తో పాటు ఎస్ఏ జాబ్స్.. అనంతరం జేఎల్ కొలువు…

పదవి ముగిసింది..అప్పులు మిగిలాయి..!

దయచేసి బిల్లులు చెల్లించండి ప్రభుత్వానికి మాజీ సర్పంచుల విజ్ఞప్తి తమను కష్టాలకొలిమి నుంచి బయటపడేయాలని వేడుకోలు పల్లె ప్రథమపౌరులుగా పనిచేసిన వారంటే పట్టింపే లేదా? ఆత్మహత్యే శరణ్యమని మాజీ సర్పంచ్ నిరసన వేద న్యూస్, పరకాల : ‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’..…

పంచాయతీ సెక్రెటరీల సమస్యలపై హన్మకొండ కలెక్టర్ కు టీఎన్జీవోస్ వినతి

వేద న్యూస్, ఓరుగల్లు: పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఫోరం బాధ్యులు హనుమకొండ జిల్లా కలెక్టర్ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ తన పరిధి లోని సమస్యలపై సానుకూలంగా…

కాంగ్రెస్ కు ఐరన్ లెగ్ లా మారిన సీఎం రేవంత్ 

కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్ వేద న్యూస్, వరంగల్: రాష్ట్రంలో అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అంధకారం లోకి నెట్టిందని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్…

జిల్లా స్థాయి బీసీ వెల్ఫేర్ హాస్టల్ గేమ్స్ లో మరిపెడ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

వేద న్యూస్, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా స్థాయి బీసీ వెల్ఫేర్ హాస్టల్ గేమ్స్ నవంబర్ 20 న జరిగాయి. బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో ఉంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపెడ లో చదువుతూ ఉన్న విద్యార్థులు నాలుగు ప్రీ…

దొడ్డు వడ్లు పండించే రైతులకూ బొనస్ ఇవ్వాలి

టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ వేద న్యూస్, వరంగల్: రాష్ట్రంలో దొడ్డు వడ్లు పండించే వారు రైతులు కాదా? అని తెలంగాణ రైతు రక్షణ సమితి (టీ ఆర్ ఆర్ ఎస్) హనుమకొండ జిల్లా…

గర్భిణి, నవజాత శిశువు ప్రాణాలు నిలబెట్టిన సబ్బని వెంకట్

హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేక , డెలివరీ చేయలేమని చేతులెత్తేసిన వైనం సకాలంలో స్పందించిన ప్రముఖ సామాజికవేత్త వేద న్యూస్, కరీంనగర్: హుజురాబాద్ పట్టణం లోని 13వ వార్డుకు చెందిన దుబాసి వెన్నెల పురిటినొప్పులతో అపస్మారక స్థితిలో…

జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం

మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించాలి జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న వేద న్యూస్, కరీంనగర్: జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వరూప రాణి జమ్మికుంట…