మహనీయుడు అంబేద్కర్
వేద న్యూస్, హుజురాబాద్; కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలో డాక్బిటర్ .ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు చిలువేరు యుగంధర్ మాట్లాడుతూ… మహనీయుడు ముందు చూపుతోనే…